సంగారెడ్డి జిల్లా పంటపొలాల్లో మొసళ్ల గుంపు.. 20 పిల్ల మొసళ్లు, 65 గుడ్లు గుర్తింపు

సదాశివపేట, వెలుగు : సంగారెడ్డి జిల్లా మెలిగిరిపేట గ్రామ శివారులో మొసళ్ల పిల్లలు కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. గ్రామ శివారులోని పంట పొలంలో సోమవారం 20కి పైగా మొసళ్ల పిల్లలను గ్రామస్తులు గుర్తించి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.