అటవీ ఉత్పత్తులతో ఆదాయం...ఆదివాసీల ఆర్థికాభివృద్ధికి జీసీసీ చేయూత

అడవులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న గిరిజనులు, ఆదివాసీలు అటవీ ఉత్పత్తుల ద్వారా ప్రత్యామ్నాయ ఆదాయాన్ని పొందుతున్నారు. జీసీసీ (గిరిజన సహకార సంస్థ) గిరిజన కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలుస్తోంది.