నిర్మాతను రూ. 500 కోట్లు డిమాండ్ చేసిన హృతిక్ .. 'క్రిష్ 4' ప్రొడక్షన్ పంచాయితీపై అసలు నిజం ఇదే!

బాలీవుడ్ సూపర్ హీరో హృతిక్ రోషన్ మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్ ‘క్రిష్ 4’ చుట్టూ సోషల్ మీడియాలో రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఈ మూవీ బడ్జెట్ విషయంలో హృతిక్‌కు, యష్ రాజ్ ఫిల్మ్స్ (YRF) అధినేత ఆదిత్య చోప్రాకు మధ్య పెద్ద గొడవైందని టాక్ వినిపిస్తోంది. అంతే కాదు సినిమా కూడా ఆగిపోయిందంటూ వార్తలు గుప్పుమన్నాయి.