Bigg Boss Telugu Season 10 : లీకైన 'బిగ్ బాస్ తెలుగు సీజన్10' హౌస్ పిక్స్... ప్యాలెస్‌లా మెరిసిపోతున్న లగ్జరీ ఇంటీరియర్!

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో 'బిగ్ బాస్' వస్తుందంటే చాలు టీవీల ముందు వాలిపోతారు ప్రేక్షకులు. వివిధ భాషల్లో ఈ రియాలిటీ షో నిర్వహిస్తున్నప్పటికీ తెలుగులో దీనికి ప్రత్యేకస్థానం ఉంది. గత సీజన్ 9 రికార్డులు సృష్టించింది. ఇప్పుడు ల్యాండ్‌మార్క్ సీజన్ 10తో మన ముందుకు రావడానికి ముస్తాబవుతోంది.