AP University Recruitment 2026 : ఏపీ యూనివర్శిటీల్లో 1,523 ఉద్యోగాలు - దరఖాస్తుల గడువు పొడిగింపు

AP Universities Faculty Recruitment 2026 : ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువును పొడిగించారు. ఇప్పటివరకు 1.62 లక్షలకుపైగా దరఖాస్తులు అందాయి.