Tirumala: రూ.లక్షతో 5 మందికి బ్రేక్ దర్శనం.. ఆ సేవలు కూడా.. శ్రీవారి భక్తులకు టీటీడీ సూపర్ న్యూస్..

టీటీడీ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. భక్తుల నుంచి విరాళాలు సేకరించి కొన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుండగా.. మరికొన్ని సొంత నిధులతో అమలు చేస్తోంది. అందులో ఒక సేవా కార్యక్రమం పేరే ఆపన్న హృదయ పథకం. ఈ పథకం ద్వారా చిన్నారులు ఉచితంగా హార్ట్ సర్జరీలు చేయిస్తోంది.
ం