ఆగస్ట్ 15 నాటికి సంజీవని పథకం తీసుకొస్తాం: సీఎం చంద్రబాబు

ఆగస్టు 15వ తేదీ నాటికి సంజీవని పథకం తీసుకువస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. అందరికీ మెరుగైన వైద్య సేవలు అందిస్తామని పేర్కొన్నారు.