ఢిల్లీ పర్యటనకు సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ఖరారైంది. జూన్ 10, 11 తేదీల్లో ఆయన ఢిల్లీలో పర్యటించనున్నారు.