82 వేల ఎకరాల వక్ఫ్‌ ఆస్తులు డిజిటలైజేషన్‌

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉమీద్‌ పోర్టల్‌లో వక్ఫ్‌ ఆస్తుల నమోదుకు 6 నెలల అదనపు గడువు శనివారం(జూన్‌ 6)తో ముగిసిందని రాష్ట్ర వక్ఫ్‌బోర్డు చైర్మన్‌ అబ్దుల్‌ అజీజ్‌ తెలిపారు.