మరీ ఇంత మోసమా.. ఫ్లాట్ కొన్న వ్యక్తికి దిమ్మతిరిగే షాక్..

బిల్డింగ్‌లోని 34వ అంతస్తులో ఫ్లాట్ కొన్న వ్యక్తికి ఊహించని షాక్ తగిలింది. ఆ బిల్డింగ్‌లో కేవలం 32 ఫ్లోర్లు మాత్రమే ఉన్నాయని తెలిసి అతడి గుండె ముక్కలైంది. డెవలపర్ చేతిలో లక్షల రూపాయలు పోగొట్టుకున్న అతడు లబోదిబోమంటున్నాడు.