జ్యోతిష్యం:స్నానం చేసే నీటిలో ఇవి కలపండి ... నవగ్రహాలు బాగా అనుకూలిస్తాయి.. ఏరోజు ఏం కలపాలంటే..!

ఒక వ్యక్తి జాతకంలో గ్రహాల సంచారం ఆధారంగా శుభ.. అశుభ ఫలితాలు ఉంటాయి. జాతకంలో గ్రహాలు కొన్ని స్థానాల్లో బలహీనంగా ఉంటే కచ్చితంగా కొన్ని పరిహారాలు చేయాలి. దీనిలో భాగంగా గ్రహాలకు బలం చేకూరేందుకు స్నానం చేసే నీటిలో కొన్నింటిని కలిపిచేస్తే చాలు. స్నానంలో ఏ పదార్థాలను కలిపితే నవగ్రహ దోషాలుతొలగిపోతాయో తెలుసుకుందాం