దక్షిణాఫ్రికాలో కాల్పులు..12 మంది మృతి

దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌‌బర్గ్‌‌లో దుండగుల కాల్పుల్లో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 9 మంది గాయపడ్డారు. మంగళవారం అర్ధరాత్రి క్లీవ్‌‌ల్యాండ్ లోని ఓ మురికివాడలో ఈ ఘటన జరిగింది.