ఒమన్ తీరంలో నౌకపై దాడి.. ముగ్గురు ఇండియన్లు మిస్సింగ్

ఒమన్ తీరంలో బుధవారం ఒక వాణిజ్య నౌకపై జరిగిన దాడిలో ముగ్గురు భారతీయులు గల్లంతయ్యారని విదేశాంగ శాఖ వెల్లడించింది. షిప్ నుంచి 21 మంది భారతీయ సిబ్బందిని కాపాడినట్టు తెలిపింది.