మళ్లీ రెచ్చిపోయిన బిష్ణోయ్ గ్యాంగ్.. సల్మాన్ ఖాన్‌కు క్లోజ్ అవుతున్నాడంటూ జిమ్‌పై కాల్పులు, గురు రంధావాకు వార్నింగ్

చాలా కాలం తర్వాత లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరు మళ్లీ వినిపించింది. అప్పట్లో సల్మాన్ ఖాన్ ఇంటిబయట కాల్పులు చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్.. మళ్లీ తాజాగా సల్మాన్ ఖాన్‌కి దగ్గర అవుతున్నాడు అనే కారణంతో ప్రముఖ గాయకుడు గురు రంధావాను టార్గెట్ చేశారు. ఢిల్లీ వెస్ట్ విహార్ ప్రాంతంలో గురు రంధావాకు చెందిన ఓ జిమ్‌పై బుధవారం రాత్రి కాల్పులు జరిగాయి. దీనికి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగే కారణమని అనిల్ పండిట్ ప్రకటించాడు.