జగన్ బాటలో విజయ్.. దిశ తరహాలో సింగప్పెన్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు.. మహిళల రక్షణ కోసం తమిళనాట కొత్త వ్యవస్థ!

తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన నెల రోజులకు విజయ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మహిళల రక్షణ కోసం సింగప్పెన్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో కానిస్టేబుల్ మొదలు ఐజీ స్థాయి అధికారి వరకు అందరూ మహిళా పోలీసులే ఉంటారు. గతంలో ఆంధ్రప్రదేశ్‌లో జగన్ సర్కారు మహిళల కోసం ప్రత్యేకంగా దిశ పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేసిన తరహాలోనే.. దానికి మరింత అప్డేట్‌గా ఈ టాస్క్‌ఫోర్స్ పని చేస్తుందని భావిస్తున్నారు.