UK - Iran దాడుల్లో ఆ ముగ్గురు భారతీయులు మృతి.. కేంద్రం అధికారిక ప్రకటన

అమెరికా - ఇరాన్ దాడుల్లో ముగ్గురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోయారు. హార్మూజ్ జలసంధి ప్రాంతంలో అమెరికా యుద్ధ హెలికాప్టర్‌ను ఇరాన్ పేల్చివేయగా.. అందుకు అమెరికా ప్రతీకార దాడులకు దిగింది. ఒమాన్ తీరానికి సమీపంలో ఉన్న ఆయిల్ ట్యాంకర్‌ లక్ష్యంగా అమెరికా మిస్సైళ్లు ప్రదర్శించింది. ఈ దాడిలో నౌకలో ఉన్న ముగ్గురు భారతీయ నావికులు గల్లంతవ్వగా.. ఇవాళ ఆ ముగ్గురు మరణించినట్లు కేంద్ర మంత్రి సర్బానంద్ సోనోవాల్ అధికారికంగా ప్రకటించారు.