వైద్యశాఖలో బదిలీల ప్రక్రియ ఆలస్యం!

వైద్యారోగ్యశాఖలో బదిలీల పర్వం ఆలస్యం అవుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా సాధారణ బదిలీల ప్రక్రియను ఈనెల 1 నాటికే పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ, ఇప్పటికీ పూర్తి కాలేదు.