మహిళా సంఘాలకు .. మరో 553 బస్సులు..ఇయ్యాల ( జూన్9) పరేడ్‌‌ గ్రౌండ్‌‌లో మహిళా శక్తి సభ

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలను వ్యాపార భాగస్వాములుగా మార్చడం, సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ‘ఆర్టీసీ అద్దె బస్సుల’ స్కీమ్‌‌ సక్సెస్‌‌ ఫుల్‌‌గా నడుస్తోంది.