'పల్లెటూరి కథల' రారాజు... భారతీరాజా మృతి పట్ల ప్రధాని మోదీ తీవ్ర సంతాపం

భారతీరాజా మరణం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ సంతాపం తెలిపారు. భారతీరాజా గారి మరణం తీరని లోటు అని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. తమిళ సినిమా రూపురేఖలను మార్చిన ఘనత ఆయనది. ముఖ్యంగా గ్రామీణ జీవనాన్ని, పల్లెటూరి వాతావరణాన్ని వెండితెరపై ఆయన ఆవిష్కరించిన తీరు అద్భుతం అని కొనియాడారు