Bigg Boss Telugu 10: లీకైన 'బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10' సెలబ్రిటీల లిస్ట్..? సామాన్యుల కోసం 'అగ్నిపరీక్ష 2'!

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలటీ షో 'బిగ్ బాస్' తెలుగు (Bigg Boss Telugu) మళ్లీ రెడీ అవుతోంది. విజయవంతంగా తొమ్మిది సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో.. ఇప్పుడు ప్రతిష్టాత్మకమైన 10వ సీజన్‌లోకి అడుగుపెడుతోంది. కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. అయితే హౌస్‌లోకి వెళ్లే కంటెస్టెంట్స్ లిస్ట్ లీకైంది.