ఇండియన్స్ టార్గెట్‌గా అమెరికా దాడులు? భారతీయులున్న మరో నౌకపై మిస్సైళ్లు.. ఒమాన్ తీరంలో అలజడి!

గల్ఫ్ ఆఫ్ ఒమాన్‌లో భారతీయ సిబ్బంది ఉన్న సెట్టెబెల్లో నౌకపై అమెరికా బలగాలు దాడి చేసి, ముగ్గురు భారతీయుల్ని పొట్టనబెట్టుకుని కొన్ని గంటలు కూడా గడవకముందే.. అమెరికా సైన్యం మరోసారి భారతీయులు ఉన్న మరో నౌకపై దాడి చేసింది. జలవీర్ అనే నౌకను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడ్డట్టు తెలుస్తోంది. గినియా - బిస్సావు జెండాతో ప్రయాణిస్తున్న ఈ నౌకపై దాడి చేయగా, ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం చోటుచేసుకోలేదు.