Janhvi Kapoor: అందాల ఆరబోతకు భారీ పారితోషకం.. ‘పెద్ది’ కోసం జాన్వీ ఎన్ని కోట్లు తీసుకుందంటే?

జాన్వీ కపూర్ ‘పెద్ది’ చిత్రానికి దాదాపు రూ.8 కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నట్లు సమాచారం. ఇది ఆమె కెరీర్లో ఇప్పటివరకు అందుకున్న అత్యధిక రెమ్యునరేషన్ అని టాక్. ఈ విషయంపై ఓ సినీ క్రిటిక్ కూడా కన్ఫామ్ చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. “జాన్వీ తన కెరీర్లోనే హయ్యెస్ట్ రెమ్యునరేషన్ ‘పెద్ది’ కోసం అందుకుంది. సెట్స్ల