ఆ ప్రభుత్వ బడిలో సీటు కోసం వందలాది మంది పోటీ.. అడ్మిషన్ కోసం ఎంట్రన్స్ టెస్ట్!

మీరెప్పుడైనా ఊహించారా.. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యా దొరుకుతుందని? ప్రభుత్వ బడిలో సీట్ల కోసం విద్యార్ధులు బారులు తీరుతారని..? ఇప్పుడు సిద్దిపేటలో అది నెరవేరింది. పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి 6, 8వ తరగతుల్లో 210 సీట్లు ఉండటం.. వందలాదిగా విద్యార్థులు సీట్ల కోసం ఎగబడటంతో ఎంట్రన్స్‌ టెస్ట్ నిర్వహించారు. ఇలా ఎక్కువ మంది పోటీపడుతుండటంతో పదేళ్లకుపైగా పోటీ పరీక్ష నిర్వహిస్తున్నారు. జూన్‌ 10న నిర్వహించిన పరీక్షకు 600 మంది హాజరయ్యారు..