JoSAA Counselling 2026: జోసా కౌన్సెలింగ్ ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోలేదా? మరో 2 రోజులే ఛాన్స్..

దేశంలోని 23 ఐఐటీలు, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సీ), ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, జీఎఫ్‌టీఐల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (JoSAA) కౌన్సెలింగ్ ప్రక్రియలో తొలి విడత రిజిస్ట్రేషన్, ఛాయిస్ ఫిల్లింగ్‌కు మరో రెండు రోజులే మిగిలి ఉంది..