దోస్త్ పోర్టల్‌ లోకి కొత్త కోర్సులు..వర్సిటీల బీఓఎస్ అనుమతితో వెబ్ కౌన్సెలింగ్‌ లోకి

ఎట్టకేలకు కొన్ని కొత్త డిగ్రీ కోర్సులు దోస్త్ పోర్టల్‌లోకి చేరాయి. యూనివర్సిటీల బోర్డ్ ఆఫ్ స్టడీస్ (బీఓఎస్) నుంచి అనుమతులు రావడంతో వాటిని వెబ్ కౌన్సెలింగ్‌కు అందుబాటులో ఉంచారు.