మల్కాజ్గిరిలో కాల్పుల కలకలం.. మాట్లాడుకుందాం అని పిలిచి.. భార్యను కాల్చి చంపిన భర్త

హైదరాబాద్ మల్కాజ్ గిరి బుధవారం (జూన్ 10) తుపాకి చప్పుళ్లతో తెల్లవారింది. భార్యా భర్తల మధ్య గొడవ కాల్పుల వరకు వెళ్లింది. మాట్లాడుకుందాం అని పిలిచిన భర్త.. కాల్పులు జరపటంతో భార్య స్పాట్ లోనే