No Respite from the Heat!
జిల్లాలో ఎండలు తగ్గడం లేదు. ఉదయం ఏడు గంటల నుంచే భానుగు తన ప్రతాపం చూపుతున్నాడు. మంగళవారం జిల్లావ్యాప్తంగా 42 డిగ్రీలుపైబడి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండ వేడి, ఉక్కపోతకు జనం ఉక్కిరిబిక్కిరి అయ్యారు.