తిరుపతి జిల్లా భాకరాపేట ఘాట్ రోడ్డులో బస్సు బోల్తా.. 40 మందికి తప్పిన పెను ప్రమాదం

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం భాకరాపేట ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. మంగళవారం (జూన్ 9)​కలకడ నుంచి తిరుపతి వస్తుండగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది.