రేపు (జూన్ 11)  గవర్నర్‌‌ తో ఆదివాసీ ప్రతినిధుల భేటీ

తెలంగాణ ఆదివాసీల హక్కుల పరిరక్షణ, ఐదో షెడ్యూల్ ప్రకారం ఏజెన్సీ ప్రాంతాల రాజ్యాంగబద్ధ రక్షణల అమలు వంటి వివిధ సమస్యలపై అఖిల భారత ఆదివాసీ సమన్వయ కమిటీ ప్రతినిధి బృందం జూన్ 11న ఉదయం 11 గంటలకు రాష్ట్ర గవర్నర్‌‌తో సమావేశం కానున్నది.