టీచర్లు సంఘ సేవకు పునరంకితం కావాలి : చాడ వెంకట్ రెడ్డి

టీచర్లు కేవలం సమస్యలకే పరిమితం కాకుండా, విద్యాభివృద్ధికి, సామాజిక సేవకు పునరంకితం కావాలని సీపీఐ జాతీయ నాయకుడు చాడ వెంకట్ రెడ్డి పిలుపునిచ్చారు. నాడు రాఘవాచారి, శ్యాంసుందరరావు వంటి మహోన్నత నాయకులు ఎమ్మెల్సీలుగా ఎన్నికై ఆ పదవులకు గౌరవం తెచ్చారని గుర్తుచేశారు.