వరంగల్: హరిత హోటళ్లపై టూరిస్ట్ల నారాజ్..వసతులుండవు.. తిండి దొరకదు..

రామప్ప ఆలయం, లక్నవరం సరస్సు, బొగత జలపాతం, మేడారం సమ్మక్క-సారలమ్మ ఆలయం, వెయ్యి స్తంభాల గుడి, ఖిలా వరంగల్ వంటి పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రాలతో ఓరుగల్లు ప్రాంతం రాష్ట్రంలోనే ప్రముఖ టూరిజం హబ్‌‌గా నిలుస్తోంది.