మంచిర్యాల డీఈవోగా లలితకు నో చాన్స్...ఆమె పనితీరుపై ఉన్నతాధికారుల అసంతృప్తి

మంచిర్యాల డీఈవోగా బాధ్యతలు చేపట్టిన ఎన్.లలితకు నిరాశే ఎదురైంది. ఆమె పనితీరుపై జిల్లా ఉన్నతాధికారులు అసంతృప్తితో ఉండడంతో డీఈవోగా చార్జి అప్పగించడానికి ఒప్పుకోలేదు.