పాలమూరు యూనివర్సిటీలో ఓ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకున్నాడు. మహబూబ్‌నగర్ రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్ మండలం వెలిజర్ల గ్రామానికి చెందిన దుబ్బరి కార్తీక్(23) ఇంటర్ పూర్తి చేసిన తర్వాత 2021లో పాలమూరు వర్సిటీలో ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ ఐదేళ్ల కోర్సులో జాయిన్ అయ్యాడు.