చెన్నూరు SBI గోల్డ్ చోరీ కేసు సుఖాంతం.. ఎట్టకేలకు బంగారం తిరిగి అందజేసిన బ్యాంక్

చెన్నూరులో సంచలనం సృష్టించిన ఎస్బీఐ అంతర్గత బంగారం చోరీ కేసు ఎట్టకేలకు సుఖాంతమైంది. తొమ్మిది నెలల క్రితం చోరీకి గురైన బంగారాన్ని పోలీసులు పూర్తిగా రికవరీ చేయగా, ఎస్బీఐ బ్యాంక్ ఖాతాదారులకు తిరిగి అందజేసింది. అంతేకాకుండా తొమ్మిది నెలల వడ్డీని కూడా మాఫీ చేయడంతో బాధితులు ఆనందం వ్యక్తం చేస్తూ బ్యాంకు వద్ద స్వీట్లు పంచుకున్నారు. 400 మందికి పైగా ప్రభావితమైన ఈ కేసులో బాధితులకు భారీ ఊరట లభించింది..