రేవంత్ కు ఏటీఎంలా పాలమూరు...కాళేశ్వరంలో కేసీఆర్ను కాపాడేందుకే కాలయాపన

సీఎం రేవంత్​ రెడ్డికి పాలమూరు, రంగారెడ్డి, మూసీ ఏటీఎంలా మారాయని, ఏఐసీసీకి తెలంగాణ ఏటీఎంగా మారిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్​రావు విమర్శించారు.