అనర్హులైన ఓటర్లను తొలగించాలి..అధికారులకు సీఈవో సుదర్శన్ రెడ్డి పిలుపు

రాష్ట్రంలో ఈనెల 25 నుంచి ప్రారంభంకానున్న స్పెషల్ఇంటెన్సివ్ రివిజన్(సర్) ప్రక్రియను అధికారులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈవో) సి. సుదర్శన్ రెడ్డి పిలుపునిచ్చారు.