త్రుటిలో తప్పిన రైలు ప్రమాదం.. ఒకే ట్రాక్‌పైకి ఎదురెదురుగా వచ్చిన రైళ్లు!

ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని రద్దీగా ఉండే 'ఝార్పడ వంతెన' సమీపంలో ఒకే ట్రాక్‌పై రెండు రైళ్లు ఎదురెదురుగా వచ్చాయి. లోకో పైలట్లు సకాలంలో స్పందించడంతో ఒక పెద్ద రైలు ప్రమాదం త్రుటిలో తప్పింది.