Allu Aravind: ‘థియేటర్ నుంచి ఓయో రూమ్‌తో ఎండ్’.. ఇప్పటి లవ్ స్టోరీలపై అల్లు అరవింద్ కామెంట్స్

దీవానా’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న హీరో విశ్వక్ సేన్ తనదైన శైలిలో ఆకట్టుకున్నారు. విశ్వక్ సేన్, అల్లు అరవింద్ మధ్య జరిగిన సరదా సంభాషణలు సభలో నవ్వులు పూయించాయి. గీతా ఆర్ట్స్ నిర్మాతలు ఎప్పుడూ గ్లామర్‌గా ఎలా ఉంటారంటూ విశ్వక్ అడిగిన ప్రశ్నకు సభ నవ్వులతో మార్మోగింది. ఈ క్రమంలోనే వన్ సైడ్ లవ్