హైదరాబాద్‌లో జూన్ 14వ తేదీన కాక్రోచ్ జనతా పార్టీ నిరసన.. ఎందుకు అంటే?
పరీక్షలకు సంబంధించిన లోపాలపై దిల్లీలో విజయవంతంగా కాక్రోచ్ జనతా పార్టీ నిరసన వ్యక్తం చేసింది. ఇప్పుడు పలు నగరాల్లో కూడా ప్లాన్ చేసింది. అందులో భాగంగా జూన్ 14వ తేదీన హైదరాబాద్‌లో నిరసన వ్యక్తం చేయనుంది.