ఆధార్ జిరాక్స్‌కు చెక్.. క్యూర్ కోడ్ తోనే అంతా.. పౌర సేవలకు యాప్ ఆధారిత వెరిఫికేషన్

పౌరుల వ్యక్తిగత సమాచారం భద్రతకోసం కేంద్ర ప్రభుత్వం కొత్త చర్యలు చేపడుతోంది. హోటళ్లు, గెస్ట్ హౌస్‌లు, ఆస్పత్రులు, ఎగ్జామ్ సెంటర్ల వంటి చోట్ల ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు తీసుకునే విధానానికి బదులుగా యాప్ ఆధారిత ఆధార్ వెరిఫికేషన్ అమలు చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం సూచించింది.