ఈ రాత్రికే ఇరాన్‌పై దాడిచేసి, వెనుజులా మాదిరిగా ఖర్గ్ ద్వీపం స్వాధీనం.. ట్రంప్ సంచలన ప్రకటన

గత రెండు రోజులుగా పశ్చిమాసియాలో మళ్లీ బాంబులు, క్షిపణి దాడుల మోత మోగుతోంది. ఇరాన్‌పై అమెరికా దాడులు మొదలు కావడంతో.. టెహ్రాన్ కూడా దీటుగా స్పందిస్తోంది. దీంతో యుద్ధం తీవ్రస్థాయికి చేరుకునే పరిస్థితి నెలకుంది. ఇలాంటి తరుణంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఇరాన్‌పై ఈ రాత్రికి భారీ దాడి ఉంటుందని ప్రకటించారు. అంతేకాదు, వెనుజులా మాదిరిగా ఇరాన్ చమురు క్షేత్రాలను స్వాధీనం చేసుకుంటామని ఆయన మరో బాంబు పేల్చడంతో ఆందోళన నెలకుంది.