Thalliki Vandanam: త్వరలోనే అకౌంట్లోకి తల్లికి వందనం.. ఈ మూడు పనులు చేయకపోతే డబ్బులు కట్.. ప్రభుత్వం...

ఏపీ ప్రభుత్వం వచ్చే నెలలో తల్లికి వందనం నిధులను జమ చేసేందుకు సిద్దమవుతోంది. ప్రస్తుతం అర్హుల జాబితాను రెడీ చేస్తోంది. త్వరలోనే సచివాయాల్లో అర్హుల జాబితాను ప్రదర్శించనున్నారు. అయితే తల్లికి వందనం డబ్బులు అకౌంట్లో పడాలంటే ఈ మూడు పనులు తప్పనిసరిగా చేయాలని ప్రభుత్వం సూచించింది.