రూ. 370 బిర్యానీ తినిపిస్తే ఆ హక్కు వచ్చేస్తుందా? ముంబై పోలీస్ మీమ్‌పై ప్రియాంక చతుర్వేది ఫైర్!

'రూ. 370 బిర్యానీ తినిపిస్తే... అమ్మాయిపై హక్కు వచ్చేస్తుందా?'.. ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న హాట్ టాపిక్ ఇది. ఒక స్టాండప్ కామెడీ షోలో హిమాన్షు జంగ్రా అనే యువకుడు చేసిన వ్యాఖ్యలుపెద్ద దుమారం రేపుతున్నాయి. చివరకు ముంబై పోలీస్ శాఖకు, శివసేన (UBT) లీడర్ ప్రియాంక చతుర్వేదికి మధ్య వార్ నడుస్తోంది.