యాక్షన్ కింగ్ విశాల్ ఈసారి ఆయన కేవలం నటుడిగానే కాదు.. డైరెక్టర్‌గా కూడా బాధ్యతలు చేపట్టి డబుల్ ధమాకా ఇవ్వడానికి రెడీ అయ్యారు. విశాల్ హీరోగా, ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ క్రేజీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'మకుటం'. లేటెస్ట్ గా ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు