M-6 టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసి, హైదరాబాద్‌కు రూ.లక్ష కోట్లు ఇవ్వండి.. నీతి ఆయోగ్‌లో సీఎం రేవంత్ రెడ్డి

నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి.. దేశంలోని ఆరు ప్రధాన మెట్రో నగరాల అభివృద్ధికి ‘ఎం-6 టాస్క్‌ఫోర్స్’ ఏర్పాటు చేసి రూ.6 లక్షల కోట్ల ప్రత్యేక నిధిని కేటాయించాలని కేంద్రాన్ని కోరారు. తెలంగాణకు రీజినల్ రింగ్ రోడ్డు, మెట్రో విస్తరణ, మూసీ పునరుజ్జీవనం, ఐఐఎం, సెమీకండక్టర్ పరిశ్రమలకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వికసిత్ భారత్-2047 లక్ష్య సాధనకు నాణ్యమైన విద్య, వైద్యం కీలకమని పేర్కొంటూ యంగ్ ఇండియా స్కూల్స్, స్కిల్స్ యూనివర్సిటీ, విద్యా సంస్కరణలను వివరించారు.