ప్రతి శనివారం బ్యాగ్ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు.. ఏపీలో కొత్త నిబంధన

రాష్ట్రంలో 2026-27 విద్యా సంవత్సరం జూన్ 12 నుంచి ప్రారంభం కానుండగా, రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు తిరిగి తెరుచుకోనున్నాయి. ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 229 పనిదినాలు, 87 సెలవు దినాలు ఉండనున్నట్లు విద్యాశాఖ విడుదల చేసిన అకడమిక్ క్యాలెండర్‌లో వెల్లడించింది..