మెట్రో ఫేజ్-2, RRR, 12 లేన్ల ఎక్స్‌ప్రెస్‌వే.. ప్రధాని మోదీతో భేటీలో రేవంత్ రెడ్డి చర్చ

ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. తెలంగాణకు సంబంధించిన పలు ప్రాజెక్టులకు సంబంధించి ప్రధానికి ముఖ్యమంత్రి వివరించారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్-2, ఆర్ఆర్ఆర్, ఫ్యూచర్ సిటీ నుంచి మచిలీపట్నం పోర్టుకు 12 లేన్ల ఎక్స్‌ప్రెస్ వే సహా పలు ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇవ్వాలని కోరారు. అదే సమయంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు కేంద్రం త్వరగా ఆమోదం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.