గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'పెద్ది'(Peddi). బుచ్చిబాబు సన దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ స్పోర్ట్స్ డ్రామా భారీ అంచనాల మధ్య జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఇప్పటి వరకు బాక్సాఫీస్ వద్ద రూ. 345 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది.