కర్ణాటకలోని అమ్మవారి గుడికి తమిళనాడు సీఎం... గతంలో ఎంజీఆర్, జయలలిత.. ఇప్పుడు విజయ్

తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దళపతి జోసెఫ్ విజయ్.. పొరుగున ఉన్న కర్ణాటకలో శుక్రవారం పర్యటిస్తారు. ఆయన 1200 సంవత్సరాల చరిత్ర కలిగిన అమ్మవారి ఆలయాన్ని దర్శించుకుని, ఆశీసులు తీసుకోనున్నారు. దీంతో ఈ ఆలయం గురించి ఇప్పుడు చర్చ జరుగుతోంది. గతంలో తమిళనాడు ముఖ్యమంత్రులుగా ఉన్న ఎంజీఆర్, ఆయన భార్య జానకీ రామచంద్రన్, దివంగత సీఎం జయలలిత కూడా ఈ ఆలయానికి వెళ్లి.. ప్రత్యేక పూజలు చేయించినవాళ్లే. ఎంజీఆర్ బంగారు ఖడ్గాన్ని అమ్మవారికి కానుకగా ఇవ్వడం విశేషం.