పెద్దదగడలో పూర్తి సబ్సిడీపై సోలార్ కనెక్షన్లు : మంత్రి జూపల్లి కృష్ణారావు
వనపర్తి జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం చిన్నంబావి మండలం పెద్దదగడ గ్రామానికి నూరు శాతం సబ్సిడీపై సోలార్ కనెక్షన్లు ఇస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు.